గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జూన్ 2023 (18:22 IST)

బీహార్‌ రాష్ట్రంలో ఓ వింత శిశువు

బీహార్‌ రాష్ట్రంలో ఓ వింత శిశువు జన్మించింది. నాలుగు చేతులు, నాలుగు కాళ్లు, రెండు గుండెలు, ఒక తలతో ఓ శిశువు జన్మించింది. 
 
సిజేరియన్ ద్వారా జన్మించిన ఈ ఆడ శిశువు పుట్టిన కొద్దిసేపటికే మరణించింది. ఈ బిడ్డ ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో జన్మించింది. వైద్య పరిభాషలో ఇలాంటి పిల్లలను కంజాయిన్డ్ ట్విన్స్ అంటారు.