మంగళవారం, 17 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 11 మే 2016 (15:44 IST)

బహిరంగ శృంగారంలో నిమగ్నమైన జంట.. సోషల్ మీడియాలో హల్‌చల్

చుట్టూ మనుషులు ఉన్నారని ఇంగిత జ్ఞానం కూడ లేకుండా ఓ జంట రాసలీల్లో మునిగిపోయింది. ఆ జంట విచక్షణ కూడా మరిచిపోయి మృగాలుగా ప్రవర్తించారు. ఇంకా ఆ ఇరువురు వివస్త్రలుగా మారితే ఇంకేముందా. చాలా ఓపెన్‌గా అంద‌రూ చూస్తుండ‌గానే న‌గ్నంగా మారి రాస‌లీల‌ల‌కు దిగారు. పక్కనే పాఠశాల ఉంది.. అందులో వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారన్న విషయాన్ని మరిచిపోయి మ‌రీ సెక్స్‌లో పాల్గొన్నారు. 
 
తమ సభ్యతను వదిలేసి తాము జనాల మధ్య ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తించారు. అందరిని విస్తుగొలిపే ఈ ఘటన దక్షిణ యార్క్‌షైర్‌లో గల డోంకాస్టర్‌లో చోటుచేసుకుంది. అక్కడ ఉన్న క్యాష్ అండ్ క్యారీ డిపోట్ వెనుక భాగంలో పక్కనే పాఠశాల ఉండగా.. వందల మంది విద్యార్థులు కళ్లొప్పగించి చూస్తుండగా వారు ప్రపంచాన్నివారిని సైతం మరిచిపోయి శృంగారలీలలో తేలిపోయారు. 
 
ఒంటిపై నూలుపోగులేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించారు. అటుగా వెళుతున్న చాలా మంది వారి ఓపెన్ రొమాన్స్‌ను ఫ్రీగా చూసి తరించారు. అంతటితో ఆగకుండా ఈ శృంగారాన్ని వీడియో తీసి సోషియల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ జంటపై నెటిజన్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. అసలు వాళ్లు మనుషులా.. జంతువులా అలా ప్రపంచాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే ఎలా మండిపడుతున్నారు.