బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (19:25 IST)

ప్రియురాలిపై అభిమానం.. కిడ్నీని దానం చేసినా వదిలేసింది..

మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి తన ప్రియురాలిపై అభిమానంతో తన తల్లికి కిడ్నీని దానం చేశాడు. మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా ప్రాంతంలో నివసించే ఉసియల్ మార్టినెజ్ తన ప్రియురాలిపై ప్రేమతో అస్వస్థతకు గురైన తల్లికి కిడ్నీని దానం చేశాడు. 
 
అయితే దానం చేసిన నెల రోజుల్లోనే అతడి స్నేహితురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. డిక్టాక్‌లో ఒక వీడియోను విడుదల చేయడం ద్వారా మార్టినెజ్ దీనిపై విచారం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు టిక్‌టాక్‌లో వైరల్‌గా వ్యాపిస్తోంది.