Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్ళీ లాక్‌డౌన్‌ దిశగా పలు దేశాలు?

Written By ఎం
Updated: శనివారం, 31 అక్టోబరు 2020 (06:58 IST)
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాప్తి ఆందోళనకర రీతిలో పెరిగిపోతోంది. ఐరోపాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న వేళ అనేక దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితి వస్తోంది.

కొద్దిరోజుల్లో ఐరోపా వ్యాప్తంగా కేసులు వేగంగా పెరిగిపోతాయన్న వైద్యుల హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వాలు ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఫ్రాన్స్‌లో వ్యాపారులు మరో నెలరోజులపాటు కార్యకలాపాలు నిలిపివేసేందుకు నిర్ణయించారు.

స్పెయిన్‌లో పలు స్థానిక ప్రభుత్వాలు కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిషేధించాయి. రానున్న రోజుల్లో లండన్‌లో రోజుకు 96 వేలకుపైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. 

అన్నీ చూడండి

ముంబైలో శ్రీవాస్ దర్శకుడిగా ఫీనిక్స్ రాజా ఫస్ట్ పోస్టర్, 2D మోషన్ టీజర్‌ రిలీజ్

Mohabbat: మొహబ్బత్ నుంచి శ్రేయాసి సేన్ బ్యూటీఫుల్ పోస్టర్

పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన చకోర- లూనార్ లవ్ బర్డ్ మూవీ మోషన్ పోస్టర్

Vivek Athreya : రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో కొత్త సినిమా

Sharva: పల్లెటూరి కుర్రాడి గా భోగి చిత్రంలో తోబుట్టువులతో శర్వా

తర్వాతి కథనం
Show comments