బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 14 ఆగస్టు 2017 (17:41 IST)

ఈమె ఫోటో పోస్ట్ చేసి ''Without Me?" అన్నందుకు ఏం జరిగిందో తెలుసా?

ఆమెకు 20 ఏళ్లు. పేరు రవీ. మిచిగాన్‌లో వుంటోంది. ఇప్పుడామె ఫోటో నెట్లో వైరల్‌గా మారింది. ఎందుకయా అంటే... ఓ రోజు తను తన సహోద్యోగి మధ్య ఆఫీసు పనిపై చర్చ సాగింది. అందులో భాగంగా ఇద్దరూ సామాజిక నెట్వర్కింగ్ సైట్ ద్వారా సందేశాలను షేర్ చేసుకుంటూ చర్చించసాగార

ఆమెకు 20 ఏళ్లు. పేరు రవీ. మిచిగాన్‌లో వుంటోంది. ఇప్పుడామె ఫోటో నెట్లో వైరల్‌గా మారింది. ఎందుకయా అంటే... ఓ రోజు తను తన సహోద్యోగి మధ్య ఆఫీసు పనిపై చర్చ సాగింది. అందులో భాగంగా ఇద్దరూ సామాజిక నెట్వర్కింగ్ సైట్ ద్వారా సందేశాలను షేర్ చేసుకుంటూ చర్చించసాగారు. 
 
అలా సాగుతుండగానే ఓ ప్రశ్నకు... "Without Me?" అంటూ ఆమెకు మాత్రమే కాకుండా అందరికీ పొరపాటున పంపించేశాడు. ఇక అక్కడ్నుంచి ఆ సందేశానికి రీట్వీట్లే రీట్వీట్లు. రకరకాల కామెంట్లతో ఉక్కిరిబిక్కిరి చేసేశారు. చివరికి వీటిలో హాటెస్ట్ కామెంట్లు కూడా వున్నాయి. దీనితో అసలు ఏం జరిగిందో ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇందుకే తన ఫోన్ నెంబర్ ఎక్కడ లేకుండా జాగ్రత్తపడ్డాననీ, కానీ ఇలా తన సహోద్యోగి ద్వారా నెట్లో చిక్కుకున్నట్లు వాపోయిందామె.