Dharma Sangrah
✕

AI టెక్నాలజీతో త్వరలో వర్క్ మీటింగ్‌లు

Written By సెల్వి
Updated: సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (15:07 IST)
AI టెక్నాలజీతో త్వరలో వర్క్ మీటింగ్‌లకు హాజరవుతాయని ఆ టెక్ సీఈవో తెలిపారు. 
AI  భావోద్వేగ మేధస్సును జోడించడం కష్టతరమైన భాగం.. తద్వారా అది ఉత్పాదక మార్గాల్లో సమావేశంలో పాల్గొనవచ్చు.
 
ఈ సంవత్సరం చివరి నాటికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వర్క్ మీటింగ్‌లకు హాజరు కాగలవని  చెప్పారు. దీనిపై చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన సామ్ లియాంగ్ మాట్లాడుతూ, ఏఐ పని చేయగలవు, మాట్లాడగలవు, సమస్యలను పరిష్కరించగలవు. 
 
ప్రతిరోజూ తాను కనీసం 10 సమావేశాలకు హాజరవుతారని, కాబట్టి సమస్యకు సాంకేతికతతో నడిచే పరిష్కారంతో ముందుకు వచ్చానని చెప్పారు. AI మోడల్‌లు సాధారణంగా మానవ తరహాలో ప్రవర్తించేలా డేటా సమితిని ఉపయోగించి శిక్షణ పొందుతాయి. AI అవతార్‌లు రికార్డ్ చేయబడిన మీటింగ్ నోట్‌లు, నిర్దిష్ట వ్యక్తుల వాయిస్ డేటాపై శిక్షణ పొందాలి. అప్పుడే అది వారిలాగే ప్రవర్తింస్తుంది. సంభాషిస్తుంది.. అని చెప్పుకొచ్చారు.
 

అన్నీ చూడండి

రాయవలస నుంచి విడుదలైన నీతో ఓ అడుగు అంటూ ప్రేమ గీతానికి మంచి స్పందన

అప్పాకుట్టి సినిమా ప్రమోషన్-రైలులో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ (video)

Chandrabose: గ్రామోఫోన్ రికార్డుల నుండి ఆస్కార్ అవార్డుల వరకు—సాంకేతిక పరిణామాన్ని నేను కళ్లారా చూశాను: చంద్రబోస్

Vijay Sethupathi :మొబైల్ యాప్ లోన్ నేపథ్యంగా విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఈగో రాజా టీజర్

Allu Arha: శ్రీలంకలో జాయ్ ఆఫ్ మై లైఫ్. అల్లు అర్హకు అల్లు అర్జున్ విషెస్

తర్వాతి కథనం
Show comments