1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (11:52 IST)

Motorola Edge 40 Neo.. స్పెసిఫికేషన్స్.. ధర వివరాలు..

Motorola Edge 40 Neo
Motorola Edge 40 Neo
Motorola Edge 40 Neo దాని Edge 40 సిరీస్‌లో భాగంగా మోటరోలా ఎడ్జ్ 40ని దేశంలో విడుదల చేసింది. మోటరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్‌ఫోన్ ధర పోటీగా రూ.20,999 నుండి ప్రారంభమవుతుంది. 12GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్‌కు రూ.22,999. సెప్టెంబర్ 28, రాత్రి 7 గంటల నుండి Flipart నుండి అందుబాటులో ఉంటుంది.
 
Motorola Edge 40 Neo స్పెసిఫికేషన్స్
Motorola Edge 40 Neo ధర, రంగులు, లభ్యత
Motorola Edge 40 Neo 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999, 
PANTONE Caneel Bay, PANTONE బ్లాక్ బ్యూటీ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. బ్లాక్ బ్యూటీ కలర్ ఆప్షన్ గ్లాస్ బ్యాక్‌తో వస్తుంది. లెదర్ బ్యాక్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.