శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 21 జనవరి 2019 (15:36 IST)

రెండో సారి స్నానం చేయించింది..?

ఒక రూం లొ ఇద్దరు ట్విన్స్ కూర్చుని ఉన్నారు..
ఒకడేమో ఏడుస్తున్నాడు, ఒకడేమో పడీపడీ నవ్వుతున్నాడు...
అది చూసిన తండ్రి ఇలా అడిగాడు..
 
ఒరేయ్ వాడు ఏడుస్తుంటే.. నువ్వెందుకురా నవ్వుతున్నావ్...
అందులో ఒకడు... హహహ...
ఇంత చలిలో మమ్మీ నేననుకుని వీడికి రెండో సారి స్నానం చేయించింది..