గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (17:02 IST)

ఇంట్లో దొంగలు పడ్డారు లేవండి..!

ఓ పోలీసు అధికారి ఇంటిలో అర్థరాత్రి వేళ దొంగలు పడ్డారు. ఆ శబ్దం విన్న అధికారి భార్య సుమతి భర్తతో ఇలా అంది. 
భార్య: ఏవండీ మన ఇంట్లో దొంగలు పడ్డారు లేవండి..!
భర్త:ఉష్ నీకు తెలీదు నేనిప్పుడు డ్యూటీలో లేనని డిస్ట్రబ్ చేయకు..!