మెసేజ్‌లు పంపుకునే.. చాట్స్..? Updated: Fri, 1 Feb 2019 (11:44 IST) google-news సార్: ఇంతకీ ఏం వచ్చు తమరికి..? స్టూడెంట్: చాట్ బాగా చేస్తాను సార్.. సార్: ఎక్కడ రోడ్డు ప్రక్కనా.. స్టూడెంట్: తినే చాట్ కాదు సార్.. మెసేజ్‌లు పంపుకునే.. చాట్స్..