శుక్రవారం, 26 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:57 IST)
సంబంధిత వార్తలు
ఫిబ్రవరి 5 లోపు వెళ్లండి... ట్రంప్ సర్కార్ హుకుం... తెలుగు విద్యార్థుల్లో భయం...
అందుకే చిక్కుకున్నారు... యూఎస్‌లో తెలుగు విద్యార్ధులకు తెలుగు సంఘాల బాసట...
విమానంలో అలా కాసేపు కునుకు తీసింది.. తాకరాని చోట తాకిన..?
54 ఏళ్ల టీచర్‌ను పెళ్లాడిన 19ఏళ్ల యువతి.. ఉరేసుకుని ఆత్మహత్య
మెసేజ్‌లు పంపుకునే.. చాట్స్..?
స్కూల్ క్లీన్‌గా ఉండాలంటే..?
టీచర్: స్కూల్ క్లీన్‌గా ఉండాలంటే.. ఏం చేయాలి..?
స్టూడెంట్: పిల్లలను స్కూల్‌కు రావొద్దని అంటే సరిపోతుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఓటు వేసి గెలిపిస్తే థాయ్‌లాండ్ ట్రిప్ - పూణె ఎన్నికల్లో అభ్యర్థుల హామీలు
మహారాష్ట్రలోని పూణె మున్సిపాలిటీకి జనవరి 15వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పోలింగ్ సమీపించే కొద్దీ సరికొత్త హామీలను ఇస్తున్నారు. తమకు ఓటు వేసి గెలిపిస్తే లగ్జరీ కారు, బంగారం, థాయ్‌లాండ్ విహారయాత్రకు తీసుకెళతామంటూ ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు పలువురు అభ్యర్థులు ఖరీదైన కానుకలు, ఉచితాలను ప్రకటిస్తున్నారు. కొందరు అభ్యర్థులు పట్టుచీరలు, బైకులో, లగ్జరీకార్లు, బంగారు ఆభరణాలు, విదేశీ ట్రిప్పులు వంటి ఆఫర్లు ఇస్తున్నారని జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. ఓట్ల కోసం లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారు.
దేశం మెచ్చిన నాయకుడు వాజ్‌పేయి : సీఎం చంద్రబాబు
దేశం మెచ్చిన నాయకుడు దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వాజ్‌పేయి 101వ జయంతి వేడుకలను పురస్కరించుకుని అమరావతిలోని వెంకటపాలెంలో ఆయన విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడే నిర్వహించిన సుపరిపాలన సభలో పాల్గొని ప్రసంగించారు.
నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే.. కానీ కట్నంగా పాకిస్థాన్ కావాలి...
మాజీ ప్రధానమంత్రి దివంగత వాజ్‌పేయి 101 జయంతి వేడుకలు గురువారం దేశ వ్యాప్తంగా జరిగాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ, వాజ్పేయితే తనకున్న అనుబంధం, ఆయన మాటల చమత్కారం, వాగ్ధాటిని వివరించారు. అలాగే, పాకిస్థాన్ పర్యటన సందర్భంగా వాజ్‌పేయికి ఎదురైన ఓ వింత అనుభవాన్ని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోడీ... యేసు బోధనలు శాశ్వత శాంతిని నెలకొల్పుతాయి..
క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఢిల్లీలోని కెథెడ్రల్ చర్చి ఆఫ్ రిడెంప్షన్‌లో జరిగిన ఈ వేడుకల్లో ఆయన క్రైస్తవ సోదరులతో కలిసి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
మందుబాబులకు సీపీ సజ్జనార్ వార్నింగ్.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే జైలుకే...
కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకునే ప్రక్రియలో భాగంగా, డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో పట్టుబడితే రూ.10 వేలు అపరాధం విధించడం, వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు జైలుశిక్ష కూడా పడుతుందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
షూటింగులో 'జైలర్' విలన్‌కు గాయాలు
ఓ చిత్రం షూటింగులో 'జైలర్' చిత్ర ప్రతినాయకుడు వినాయగన్కు గాయాలయ్యాయి. దీంతో ఆయనను కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
'జైలర్-2'లో బాలీవుడ్ బాద్ షా?
సూపర్ స్టార్ రజనీకాంత్ - దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'జైలర్-2' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన 'జైలర్' తొలి భాగం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో రెండో భాగంపై మరింత అంచనాలు నెలకొనగా వాటిని బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి మరింత రెట్టింపు చేశారు.
నేను ఫిట్‌గా గ్లామరస్‌గా ఉన్నాను : నటి అనసూయ
ఒక్క మహిళలకే కాదు, సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా తన అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తుంటానని సినీ నటి అనసూయ అన్నారు. పైగా, తాను ఏ విషయంలోనూ బాధ పడకుండా ముందుకు సాగుతానని చెప్పారు.
మహిళల దుస్తులు, ప్రవర్తనపై వేలెత్తి చూపడం నేరాలను ప్రోత్సహించినట్టే : చిన్మయి
మహిళల దుస్తులు, ప్రవర్తనను వేలెత్తి చూపడం నేరాలను పరోక్షంగా ప్రోత్సహించినట్టేనని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద అన్నారు. ఇటీవల హీరో శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన విషయంతెల్సిందే. ఈ వ్యాఖ్యలపై పెను దుమారం చెలరేగడంతో శివాజీ వెనక్కి తగ్గి తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు.
'శంబాల' గ్రామంలో మిస్టీరియస్ మరణాల మర్మమేంటి? (మూవీ రివ్యూ)
అది శంబాల అనే గ్రామం. ఓసారి ఆకాశంలోనుంచి ఆ ఊరిలో ఉల్క పడటంతో మూఢ నమ్మకాలను నమ్మే అక్కడి ప్రజలు భయపడతారు. దానికి తగ్గట్లు ఊరిలోని వాతావరణ పరిస్థితులు, కొన్ని దిగ్భ్రాంతికరమైన సంఘటనలు జరుగుతాయి. ఇది తెలిసి జియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు విక్రమ్ అనే జియాలజిస్ట్ను ఆ గ్రామానికి పంపుతారు. విక్రమ్ సైన్స్‌ను నమ్మేవాడు. కానీ గ్రామస్థులు మూఢ నమ్మకాలను ప్రశ్నించడంతో విక్రమ్‌పై శంబాల గ్రామ ప్రజలు ఆగ్రహంతో ఉంటారు. ఆ తర్వాత గ్రామంలో హత్యలు, మరణాలు జరుగుతుంటాయి. దానికి విక్రమ్ రియాక్షన్ ఏమిటి? గ్రామంలో అసహజ మరణాలకు కారణం ఏమిటి? మిస్టీరియస్ డెత్‌ను విక్రమ్ ఎలా ఆపాలని అనుకొన్నాడు? అనేవి మిగిలిన సినిమా.