బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By

అనంతపురం లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్

[$--lok#2019#state#andhra_pradesh--$]
ప్రధాన ప్రత్యర్థులు: జేసీ పవన్ కుమార్ రెడ్డి (తెదేపా) వర్సెస్ తల్లారి రంగయ్య (వైసీపి)
 
ఆంధ్ర‌ప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తెదేపాకు చెందిన జె. సి. దివాకర్ రెడ్డి విజయం సాధించారు. ఈసారి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి తల్లారి రంగయ్య బరిలోకి దిగారు. టీడీపీ తరపున ఈసారి జేసీ స్థానంలో కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 
 
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
గత ఎన్నికల్లో తెదేపాకు చెందిన  జె. సి. దివాకర్ రెడ్డికి 606,509 ఓట్లు పోలయ్యాయి. అలాగే వైకాపా తరపున అనంత వెంకటరామిరెడ్డికి 545,240 ఓట్లు వచ్చాయి.
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు. మే 23న ఫలితాలు మీకోసం ఇక్కడే అందిస్తాం.