గురువారం, 20 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (16:44 IST)
సంబంధిత వార్తలు
నా సిస్టర్ కాదు..?
ఆంధ్రా ప్రజలకు పౌరుషం లేదా? పవన్ కళ్యాణ్
వింటర్ సీజన్లో ఐస్ కొని..?
మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా...
ఏంటి బెదిరిస్తున్నారా..? అది కారులోనే వుంది జాగ్రత్త... కుమారస్వామి వార్నింగ్
నా మీద నమ్మకం లేదా...?
కుమార్: నా మీద నమ్మకం లేదా గీతా.. అంత దూరంగా కూర్చున్నావ్..?
గీతా: అదేం లేదు... నిన్న కొన్న పల్లీలలో సగం నువ్వే తినేశావ్..! అందుకనీ...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్ ప్రారంభం
హిందూజా గ్రూప్ యొక్క భారతీయ ప్రతిష్టాత్మక సంస్థ, ప్రముఖ వాణిజ్య వాహన తయారీదారు అశోక్ లేలాండ్, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో తమ కొత్త బస్సు తయారీ కేంద్రంను ప్రారంభించింది. ఈ ప్లాంట్‌ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్లు, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ ప్రారంభించారు. ఈ వేడుకలో భాగంగా, అశోక్ లేలాండ్, హిందూజా గ్రూప్‌లు స్విచ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు యొక్క తాళం చెవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేశారు.
కాశ్మీర్లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్లో లక్షల తులిప్ పుష్పాలు
జమ్మూ: ఆసియాలోనే రెండవ అతిపెద్ద తులిప్ తోటలో లక్షలాది తులిప్ పువ్వులు వికసించడం ప్రారంభించాయి. ఈ ఆదివారం నుండి, పర్యాటకులు, స్థానికులు వాటిని చూడటానికి క్యూ కట్టనున్నారు. బాదంవాడిలో కూడా అదే పరిస్థితి ఉంది, అక్కడ బాదం చెట్లపై వసంత రుతువును కాశ్మీర్లో జష్న్-ఎ-బహార్ సీజన్ అంటారు. బాదంవాడిలోని బాదం చెట్లు మార్చి ప్రారంభంలో, తులిప్ గార్డెన్ మార్చి చివరి వారంలో పుష్పించడం ప్రారంభిస్తాయి. రెండు ప్రదేశాలు స్థానిక కాశ్మీరీలతోనే కాకుండా సందర్శించే పర్యాటకులతో కూడా రద్దీగా ఉన్నాయి. అయితే, కరోనా దాడి తర్వాత సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు కూడా వసంత వేడుకలను ఆపలేకపోయాయి.
Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...
వాహనాల అద్దెలకు ఉపయోగించే నిధులకు సంబంధించి ఆడిట్ విభాగం లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆడిట్ ఆందోళనలకు ప్రతిస్పందనగా విశ్వవిద్యాలయ అధికారులు నోటీసును కొనసాగించాలని నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. వాహన అద్దెల కోసం కేటాయించిన నిధులను తిరిగి ఇవ్వాలని స్మితా సభర్వాల్‌ను ఆదేశిస్తూ రెండు రోజుల్లో నోటీసు జారీ చేయనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె తనపై మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడిందని, తన ప్రైవేట్ భాగాలపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించిందని ఆరోపించాడు. బెంగళూరులోని వైలికావల్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదుదారుడు శ్రీకాంత్ తన భార్య, ఆమె తల్లిదండ్రులు డబ్బు కోసం తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆరోపించారు. తన భార్య వల్ల తరచుగా గొడవలు జరుగుతుండటం వల్ల ఇంటి నుండి పని చేస్తున్నప్పుడు ఉద్యోగం కోల్పోయానని ఆయన పేర్కొన్నాడు.
జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్
మార్చి 14న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. "జయకేతనం" బహిరంగ సభను విజయవంతంగా పూర్తి చేసినందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురందేశ్వరి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) మిత్రదేశాలు, శ్రేయోభిలాషులు, చిత్ర పరిశ్రమకు చెందిన స్నేహితులకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన
తెలుగులో ఒంటరి, మహాత్మా వంటి చిత్రాలలో నటించి గుర్తింపు పొందిన మలయాళ నటి భావన తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న పుకార్లపై స్పందించింది. తన భర్త నుండి విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న ఊహాగానాలపై ప్రస్తావిస్తూ, ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. తాను విడాకులు కోరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. కొంతమంది వ్యక్తులు తన గురించి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని భావన ఆరోపించింది. తాను సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను పంచుకోనని, దీనివల్ల అలాంటి నిరాధారమైన ఊహాగానాలు వచ్చి ఉండవచ్చని ఆమె ఎత్తి చూపింది.
ఆర్ట్ డైరెక్టర్లతో డైరెక్టర్ల బంధం ఎంతో ముఖ్యమైంది : హరీష్ శంకర్
తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రమణ వంక, ప్రధాన కార్యదర్శిగా కెఎం రాజీవ్ నాయర్, కోశాధికారిగా ఎం తిరుపతి, ఇతర పాలక సభ్యులు ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించారు.
యష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరికన్ నటుడు కైల్ పాల్
రాకింగ్ స్టార్ యష్.. లేటెస్ట్ సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ గురించి అమెరికన్ నటుడు కైల్ పాల్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇందులో ఆయన ఓ కీలక పాత్రలో నటించారు. దీని గురించి కైల్ పాల్ స్పందిస్తూ ‘‘నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో నాకు కలిగిన ఎక్స్‌పీరియెన్స్ బెస్ట్ అని చెబుతాను’’ అన్నారు.
Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)
తన తండ్రి, ప్రముఖ నటుడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ ప్రత్యేక రోజున తన తండ్రితో కలిసి ఉండాలనే కోరికను వ్యక్తం చేస్తూ మనోజ్ చేసిన హృదయపూర్వక సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. మనమందరం కలిసి జరుపుకోవాల్సిన ఈ రోజున, నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను. మనం కలిసి గడపగలిగే క్షణాల కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను" అని మనోజ్ తన పోస్ట్‌లో రాశారు.
Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !
మారుతి దర్శకత్వం వహించిన ప్రభాస్ నటించిన రాజా సాబ్ విడుదలకు అడ్డంకులు వస్తున్నాయి. అందులో ప్రధానంగా సంగీత దర్శకుడు ఎస్. థమన్ కారణంగా తెలుస్తోంది. థమన్ మొదట్లో స్వరపరిచిన అన్ని పాటలను రద్దు చేశాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమా ప్రారంభమైనప్పుడు తాను పాటలను స్వరపరిచినప్పటికీ, తరువాత మొత్తం సౌండ్‌ట్రాక్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నానని థమన్ వెల్లడించాడు.