శుక్రవారం, 14 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (16:20 IST)
సంబంధిత వార్తలు
మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని.. మూడుసార్లు...?
నేను ప్రేమలో పడ్డానా? తెలుసుకోవడం ఎలా?
జపాన్‌లో రెండో ప్రపంచ యుద్ధం.. 4లక్షల మహిళల్ని అలా వాడేశారా?
ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆత్మహత్యా యత్నం...
కోరిక తీర్చలేదని మైనర్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు..
నా సిస్టర్ కాదు..?
శీను: హలో.. నిన్న నీతో పాటు బైక్‌పై ఉన్న అమ్మాయి ఎవరు.. నిజం చెప్ప లేదంటే నీతో మాట్లాడను...
చందర్: అది సిస్టర్ యార్..
శీను: అవునా.. మరి సిస్టర్ అయితే నన్ను చూసి ఎందుకు ఫేస్ కవర్ చేసుకుంది..
చందర్: నా సిస్టర్ కాదు.. నీ సిస్టర్...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..
గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలో ఒక దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధిత వ్యక్తి ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగించడంతో అతనిని ఆ కుటుంబ సభ్యులు నగ్నంగా ఊరేగించారని పోలీసులు తెలిపారు. మార్చి 11 రాత్రి ఇదార్ పట్టణానికి సమీపంలోని ఒక గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో, 20 ఏళ్ల వ్యక్తి నగ్నంగా నడుస్తూ ఉండగా, ఒక గుంపు అతనిపై వేధింపులు, దాడికి పాల్పడుతున్నట్లు కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక
ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు ముగిశాయి. అందుబాటులో ఉన్న ఐదు MLC స్థానాలకు కేవలం ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయని ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో పోటీ లేకుండా ఎన్నిక జరిగింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ సాయంత్రంతో ముగిసింది. ఎన్నికైన సభ్యులలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ (టిడిపి) కి చెందినవారు కాగా, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఒక్కొక్క అభ్యర్థిని నామినేట్ చేశాయి.
Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన
తెలంగాణ పాఠశాల విద్యా శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని హాఫ్-డే పాఠశాలలకు సంబంధించి విద్యాశాఖ ఈ కీలక ప్రకటన వెలువరించింది. మార్చి 15 నుండి ఏప్రిల్ 23 వరకు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పనిచేస్తాయి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు
తల్లిని కుమారుడే హత్య చేసిన ఘటన బుధవారం రాత్రి రాళ్లగూడ నగర శివారులో చోటుచేసుకుంది. చంద్రకళ అనే 55 ఏళ్ల మహిళను ఆమె కుమారుడు ప్రకాష్ హత్య చేశాడు. 35 ఏళ్ల వ్యవసాయ కూలీ అయిన ప్రకాష్ మద్యం తాగేవాడని, చిన్న చిన్న విషయాలకే తన తల్లితో తరచుగా వాదించుకునేవాడని తెలిసింది. బుధవారం రాత్రి, ఆమె నిద్రపోతున్నప్పుడు, అతను ఒక కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో ఆమెపై దాడి చేశాడని ఆరోపించారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది.
స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!
సోషల్ మీడియా వేదికగా పరిచయమైన తన స్నేహితుడుని చూసేందుకు బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళ చివరకు అతని చేతిలోనే అత్యాచారానికిగురైంది. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలోని మహిపాల్ పూర్ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?
మనం తీవ్రమైన వేసవి వేడిని ఎదుర్కొంటున్నాము. పరిసర ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వేసవి వేడిమిలో డీహైడ్రేషన్ కాకుండా వుండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. నిర్జలీకరణాన్ని నివారించడానికి తాగునీరు ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా మంచినీరు త్రాగడం ద్వారా మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. నీళ్లు తాగకుండా జ్యూస్‌లు, సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే తాగడం మంచిది కాదు. నీటి తర్వాత, కొబ్బరి నీళ్లు శరీరానికి ఉత్తమమైనవి. తర్బూజా రసం లేదంటే ఉప్పు కలిపిన నిమ్మకాయ నీరు కూడా తాగవచ్చు. ఉప్పు కలిపిన గంజి నీరు కూడా నిర్జలీకరణాన్ని నివారిస్తుంది.
ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్లు
ఫెర్టిలిటీ అనేది ఎప్పుడూ ఒంటరిగా ఎదుర్కోకూడని ప్రయాణం. అయినప్పటికీ, చాలా తరచుగా, మహిళలు అంచనాల బరువును భరిస్తారు, వారి శరీరాలు, స్థితి గురించి ప్రశ్నలను ఎదుర్కొంటారు. మహిళలు ఎన్నడూ కోరుకోని సలహాలు, వారికి అవసరం లేని పరిష్కారాలను వినాల్సి ఉంటుంది. గైనకాలజిస్ట్ క్లినిక్‌లో కూడా, వారి రిపోర్టలు, వారి జీవనశైలి, వారి పనులపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. కానీ ఫెర్టిలిటీ అనేది కేవలం ఆడవారి బాధ్యత మాత్రమే కాదు; ఇది జంటగా పంచుకునే ప్రయాణం, ఇది ఇద్దరు భాగస్వాములు అవగాహన, మద్దతు, కలిసి నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించినది.
ఇలాంటివారు బీట్రూట్ జ్యూస్ తాగరాదు
బీట్రూట్ జ్యూస్. రక్తం తక్కువగా వుందనీ, శరీరానికి రక్తం బాగా పడుతుందని కొందరు బీట్రూట్ జ్యూస్ తాగుతుంటారు. ఐతే ఇలాంటి సమస్యలున్నవారు బీట్రూట్ రసం తాగకూడదు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. బీట్రూట్ రసం అందరికీ మంచిది కాదు. కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఇది హానికరం కావచ్చు. తక్కువ రక్తపోటుతో బాధపడేవారు బీట్రూట్ రసం తాగడం మానేయాలి. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు బీట్రూట్ రసం తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు దీన్ని ఎక్కువగా తాగకూడదు, కొన్నిసార్లు ఇది హానికరం కావచ్చు... జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి.
వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్
వేడి వాతావరణంలో పుచ్చకాయ కంటే మెరుగైన పండు ఏదీ లేదు. దీనిని తినడం వల్ల వేసవి తాపం తీరడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము. పుచ్చకాయలోని సిట్రులిన్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కిడ్నీ పనితీరుకు కూడా పుచ్చకాయ మంచిది. విటమిన్లు సి, ఎ, పొటాషియం, రాగి, కాల్షియం ఇందులో వున్నాయి. పుచ్చకాయలో 95 శాతం నీరు ఉంటుంది, కాబట్టి ఇది వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయ తింటుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.