శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2016 (14:54 IST)

ప్లీజ్.. బాబాయ్.. వద్దు.. ప్లీజ్.. 15యేళ్ల బాలికను అత్యాచారం చేసిన చిన్నాన్న

ఆ యువతికి నిండా 15 యేళ్లు కూడా నిండలేదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన బాబాయే కన్నేశాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆ పసి మొగ్గను తుంచేశాడు ఆ కామాంధుడు. జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలి

ఆ యువతికి నిండా 15 యేళ్లు కూడా నిండలేదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన బాబాయే కన్నేశాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆ పసి మొగ్గను తుంచేశాడు ఆ కామాంధుడు. జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే.... 
 
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సెహగల్ అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవినం సాగిస్తున్నాడు. ఈయనకు దూరపు బంధువు అయిన ఓ సోదరుడు ఉండగా, ఇతనికి 15 యేళ్ల కుమార్తె ఉంది. ఈ యువతిని అపుడపుడూ సెహగల్ స్కూల్‌కు తీసుకెళ్తూ ఉండేవాడు. 
 
ఈ క్రమంలో ఆ యువతిపై కన్నేసిన సెహగల్.. ఓ రోజున స్కూలుకు తీసుకెళ్తానని చెప్పి.. మరోచోటికి తీసుకెళ్లాడు. అక్కడ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ యువతి కన్యత్వాన్ని కాటేశాడు. పైగా బాబాయ్ ప్లీజ్.. వద్దు బాబాయ్ అంటూ కాళ్ళావేళ్లా పడినా ఆ కామాంధుడు కనికరించలేదు. 
 
పైగా, ఈ విషయం బయటకు చెపితే చంపేస్తానని బెదిరించాడు. అయితే, ఆ యువతి జరిగిన దారుణానికి తండ్రికి చెప్పి, అతని సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. కామాంధుడిని అరెస్టు చేశారు.