శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (15:49 IST)

తొలిరాత్రి... భార్య కడుపుపై కుట్లు.. షాకైన వరుడు.. ఏం చేశాడంటే..?

bride
ఇటీవలే పెళ్లయిన యువకుడు మొదటిరాత్రి భార్య కడుపుపై కుట్లు వేయడం చూసి షాక్ తిన్న విషయం కోర్టులో కేసు వేసేంత వరకు వెళ్లింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడికి ఇటీవల వివాహం జరిగింది. ఫస్ట్ నైట్ రూమ్‌కి వెళ్లిన వరుడు అమ్మాయి కడుపులో కుట్లు పడి ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. 
 
ఈ విషయమై వధువును ప్రశ్నించగా.. కిందపడటం వల్ల గాయం కావడంతో కుట్లు వేశామని తెలిపింది. కానీ అనుమానంతో పెళ్లికొడుకు మరిన్ని ప్రశ్నలు అడిగాడు. 
 
ఒక సమయంలో ఆమె తాను ఒకరితో ప్రేమలో పడ్డాడని, అబార్షన్ సమయంలో కుట్లు పడ్డాడని చెప్పింది. దీంతో షాక్ తిన్న వరుడు తన భార్యను ఆమె తల్లి ఇంటికి పంపగా, ఇప్పుడు పెళ్లికూతురు కుటుంబ సభ్యులు వరుడిపై కేసు పెట్టారు. ఈ కేసు త్వరలో విచారణకు రానుంది.