సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2016 (11:30 IST)

గాడిదను గుర్రం అని కామెంట్ చేయలేదు.. దళితుడిని కాబట్టే సస్పెండ్ చేశారు..

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పార్టీ నుంచి తప్పించి.. వ్యాపారం పెట్టించాలంటూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఆర్కే రాయ్‌‌‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. రాహుల్ గాంధీ, పార్టీకి వ్యతిరేక

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పార్టీ నుంచి తప్పించి.. వ్యాపారం పెట్టించాలంటూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఆర్కే రాయ్‌‌‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. రాహుల్ గాంధీ, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఈ చర్య తీసుకున్నారు. అజిత్ జ్యోగి మద్దతుదారుడిగా రాయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఛత్తీస్ గఢ్‌ కాంగ్రెస్ ఇంచార్జి బీకే హరిప్రసాద్ తెలిపారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు రాయ్ చెప్పారు. 
 
గతంలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు తనపై చర్య తీసుకున్నారని తెలిపారు. గాడిదను గుర్రం అని కామెంట్ చేయలేదు. పార్టీ గురించి తాను వ్యాఖ్యలు తప్పనిపిస్తే అంతకన్నా గుడ్డితనం మరోటి ఉండదని చెప్పుకొచ్చారు. తన పట్ల పార్టీ పెద్దలు గుడ్డివాళ్లలా వ్యవహరించారు. గిరిజన నాయకుడిని కాబట్టే తనను సస్పెండ్ చేశారని.. తాను స్వతంత్రుడిని రాయ్ తెలిపారు.