మంగళవారం, 18 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
జాతీయ వార్తలు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 14 నవంబరు 2024 (10:58 IST)
శబరిమల: అంతర్జాతీయ ప్రమాణాలతో ఎరుమేలి డివోషన్ హబ్
:
టాలీవుడ్ లేటెస్ట్
ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ
చిత్రపరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీపై హైదరాబాద్ నగర పోలీసులు పైచేయి సాధించారు. ఈ పైరసీకి మూలకారకుడుగా ఉన్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన జైలుకు తరలించారు. ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అయితే, నటుడు శివాజీ మాత్రం మరోలా స్పందించారు. ఇమ్మడి రవి తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. రవి ఇకనైనా మారాలని హితవు పలికారు.
ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో
ఇటీవల అనిమేషన్ చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఆపాదిస్తున్నాయి. ప్రత్యేకంగా బాలల చిత్రాలు నిర్మించడానికి ఎవరు ముందుకు రావడంలేదు. కాని వారికి అర్ధమయ్యేలా వినోదాత్మకంగా చిత్రాలు అందిస్తే తప్పక ఆదరిస్తారు. ఇండియన్ స్క్రీన్ పై లయన్ కింగ్, అలాద్దిన్, వంటి కొన్ని అనిమేషన్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందుతూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి.
జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, మహేష్ బాబు అన్న కొడుకు, జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా లాంచ్ అవుతున్నారు. RX 100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.
Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన రెస్పాన్స్ తో భారీ అంచనాలు సృష్టించాయి.
Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్ సినిమా !
సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్ లు వైవిధ్యమైన దర్శకులు. సింగీతం దర్శకుడిగా పలు విజయవంతమైన సినిమాలు చేశారు. ఆదిత్య 369 వంటి టైం ట్రావల్ సినిమా ట్రెండ్ సెట్టర్ అయింది. కొంతకాలం విశ్రాంతి తీసుకున్న ఆయన మరలా మరో సినిమాకు నడుం కట్టినట్లు తెలుస్తోంది. ఇక నాగ్ అశ్విన్ .. మహానటి, కల్కి వంటి సినిమాలతో తెలుగు సినిమా రంగంలోనే సరికొత్త పోకడలకు మార్గం వేశారు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఓ చిత్రం సన్నాహాలు జరుపుకుంటోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్
హైదరాబాద్: ట్రిప్టాన్‌కు తగిన ప్రతిస్పందన లేని పెద్దల్లో, ముందస్తు హెచ్చరిక లక్షణాలతో లేదా లేకుండా వచ్చే మైగ్రేన్ తీవ్రమైన చికిత్స కోసం భారతదేశంలో రిమెజెపాంట్ ODTను ప్రారంభిస్తున్నట్లు ఫైజర్ ప్రకటించింది. ఈ నూతన ఔషధం చికిత్స అనంతరం 48 గంటల వరకు కొనసాగే వేగవంతమైన, నిరంతర నొప్పి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మందుల మితిమీరిన వాడకంతో వచ్చే తలనొప్పుల ప్రమాదానికి కారణం కావడం లేదు. ఇది రోగులకు త్వరగా తిరిగి పనిచేసే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, మైగ్రేన్‌కు సంబంధించిన అత్యంత ఇబ్బందికరమైన లక్షణాల నుండి దీర్ఘకాలిక ఉపశమనాన్ని నిర్ధారిస్తుంది.
తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?
తాటి బెల్లం. దీన్ని తీసుకుంటే రక్తహీనతను నిరోధించడంతో పాటు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. తాటి బెల్లం ఎలా వుపయోగపడుతుందో తెలుసుకుందాము. తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. తాటి బెల్లాన్ని తింటే అధిక బరువు సమస్యను తొలగించుకోవచ్చు. తాటి బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషక పదార్ధాలు ఉంటాయి. తాటి బెల్లంతో ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా వుంటాయి. తాటి బెల్లం తీసుకుంటే శ్వాసనాళం, జీర్ణ వ్యవస్థలలో మలినాలు తొలగిపోతాయి. తాటి బెల్లంలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. తాటి బెల్లం తీసుకుంటే గ్యాస్, అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం
ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా, డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి తమ మూడవ భారీ ప్రజా అవగాహన కార్యక్రమంగా ‘డయాబెటిక్ రెటినోపతి పేషెంట్ సమ్మిట్’ను పంజగుట్ట మరియు గచ్చిబౌలి కేంద్రాలలో నిర్వహించింది. ఈసారి కార్యక్రమం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, చండీగఢ్, శ్రీనగర్, త్రివేండ్రం సహా భారతదేశం అంతటా అనేక నగరాల్లో విస్తృతంగా జరిగిన బహుళ-స్థాన ప్రజా అవగాహన కార్యక్రమం. డయాబెటిస్ ఉన్నవారికి ఉచిత కంటి సంప్రదింపుల ఆఫర్‌ను నవంబర్ 30, 2025 వరకు ఆసుపత్రి పొడిగించింది.