గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (10:54 IST)

బారాముల్లాలో కాల్పులు.. ఎలైట్ అటాల్ట్ డాగ్ ఆక్సెల్‌కు నివాళులు

Baramullah
Baramullah
బారాముల్లాలోని వనిగంబాలా ప్రాంతంలో సైన్యం, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఉగ్రవాది బుల్లెట్‌లకు తగిలి ప్రాణాలు కోల్పోయిన ఎలైట్ అటాల్ట్ డాగ్ ఆక్సెల్‌కు సైనికాధికారులు నివాళులర్పించారు.
 
పట్టాన్‌లోని HQ 10 సెక్ట్ RR హైదర్‌బైగ్‌లో జరిగిన ఈ వేడుకకు మేజర్ జనరల్ SS స్లారియా, GOC కిలో ఫోర్స్, అధికారులు, 10 సెక్ట్ RR ర్యాంకు హోల్డర్స్, JKP ప్రతినిధులు హాజరయ్యారు. 
Baramullah
Baramullah
 
KILO ఫోర్స్ కమాండర్, Cdr 10 సెక్ట్ RR, CO 29 RR, JKP ప్రతినిధులు డాగ్ ఆక్సెల్‌కు నివాళులు అర్పించారు. అంతేకాకుండా ఆఫీసర్ కమాండింగ్, 26 ఆర్మీ డాగ్ యూనిట్ కూడా ఆక్సెల్‌కు నివాళులర్పించారు.