శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2019 (18:34 IST)

పేరుకే కానిస్టేబుల్‌.. ఎప్పుడుపడితే అప్పుడు.. లాడ్జిలో మహిళలతో ఉల్లాసం..

సేలంలోని ఓ హోటల్‌కు అప్పుడప్పుడు మహిళలతో లాడ్జిలో ఉల్లాసంగా గడిపిన కానిస్టేబుల్‌ను అభ్యంతరకర రీతిలో పోలీసులు పట్టుకున్నారు. కానిస్టేబుల్‌ను బదిలీ చేసేందుకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది.


వివరాల్లోకి వెళితే.. సేలం నగరంలో ఇటీవల ఆరుగురు కానిస్టేబుళ్లపై వున్నట్టుండి బదిలీ వేటు వేశారు. ఈ ఆరుగురు పదవిలో వున్నామనే ధీమాతో దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలిసింది. వీరిలో ఒక కానిస్టేబుల్‌పై లైంగిక ఆరోపణలు నమోదయ్యాయి. దీంతో అతడు బదిలీకి గురయ్యాడు. 
 
అలాగే మరో కానిస్టేబుల్ సేలంలోని లాడ్జికు అమ్మాయిలను అప్పుడప్పుడు తీసుకెళ్లి ఉల్లాసంగా వుండేవాడు. అతనిని రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు.

హోటల్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు అతనిని పట్టుకుని.. వేరే ప్రాంతానికి బదిలీ చేసినట్లు సేలం పోలీసు శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. కానిస్టేబుళ్ల అవకతవకలపై తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.