గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 15 డిశెంబరు 2016 (11:14 IST)

అత్యంత శక్తివంతులు... నరేంద్ర మోదీ నెం.9

ఫోర్బ్స్ పత్రిక ప్రతి ఏడాది అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టాప్ టెన్ లో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన ఏకంగా 9వ స్థానంలో నిలిచారు. మొత్తం 74 మంద

ఫోర్బ్స్ పత్రిక ప్రతి ఏడాది అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టాప్ టెన్ లో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన ఏకంగా 9వ స్థానంలో నిలిచారు. మొత్తం 74 మందితో కూడిన ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిని నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 
 
మూడు, నాలుగు స్థానాల్లో జర్మనీ ఛాన్సలర్ మెర్కల్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉండగా పోప్‌ ఫ్రాన్సిస్‌ ఐదో స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ 7, ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 10వ స్థానంలో నిలిచారు.