ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 19 సెప్టెంబరు 2022 (23:31 IST)

పుట్టుమచ్చలు ఇలా వుంటే కోటీశ్వరులవుతారు...

cash
పుట్టుమచ్చలు ఈ క్రింది స్థానాల్లో వుంటే వచ్చే ఫలితాలు ఏమిటో చూద్దాం. కుడి కణతపై, ఎడమ కణతపై, కుడి కనుబొమ్మ పైన, కుడి కంటిలో నల్లగ్రుడ్డుకు ఎడమ భాగంలో, కుడి కనురెప్ప లోపలి భాగంలో, నుదురు కుడి భాగంలో, ముక్కుకి ఎడమ వైపున, గడ్డమునకు కుడి, మధ్య భాగంలో వుంటే కోటీశ్వరులవుతారు.

 
ఇంకా పెదవి క్రింద, కంఠానిక ఇరువైపులా, రొమ్మునకు కుడి భాగంలో, కుడి అరచేయి, చిటికెన వేలు కింద, మణికట్టుకు ఇరువైపులా, రొమ్మునకు కుడి భాగంలో, కుడి అరచేయి, చిటికెన వేలు క్రింద, కుడి తొడ మీద పుట్టుమచ్చ వున్నట్లయితే స్త్రీ ధనాన్ని తన తెలివితేటలతో అభివృద్ధి పరుచును.