1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By chj
Last Modified: మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (22:25 IST)

శ్రీవారి ప్రక్కనైనాసరే వెల్లకిలా పడుకోకూడదు... ఇంకా...

సూర్యోదయం కాకుండానే నిద్ర లేవాలి. సూర్యాస్తమయం అయితేగాని నిద్రపోవాలి. గడప మీద కూర్చోకూడదు. గడప మీద నిలబడకూడదు. గడప మీద తలగాని-కాళ్లుగాని పెట్టుకొని పడుకోకూడదు. గడపకు ఇవతల నిలబడి ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు. గడపకి బయట నిలబడి ఏదీ తీసుకోకూడదు. ఇంటి ముంగిటలో కం

సూర్యోదయం కాకుండానే నిద్ర లేవాలి.
సూర్యాస్తమయం అయితేగాని నిద్రపోవాలి.
గడప మీద కూర్చోకూడదు.
గడప మీద నిలబడకూడదు.
గడప మీద తలగాని-కాళ్లుగాని పెట్టుకొని పడుకోకూడదు.
గడపకు ఇవతల నిలబడి ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు.
గడపకి బయట నిలబడి ఏదీ తీసుకోకూడదు.
ఇంటి ముంగిటలో కంటికి ఇంపైన ముగ్గులు వేసుకోవాలి.
గోళ్లు కొరుక్కోరాదు.
శ్రీవారి ప్రక్కనైనాసరే వెల్లకిలా పడుకోకూడదు.
ఉత్తరం వైపు తల పట్టుకొని పడుకోకూడదు.
ఉత్తర ముఖంగా కూర్చొని భోజన చెయ్యకూడదు.
తూర్పుముఖంగా వుండి తలదువ్వుకోకూడదు.
రాత్రిళ్లు చేప, కోడి, వగైరా తప్ప వేటమాంసం తినరాదు.