Daily Horoscope
✕

తెలుగు పంచాంగం నవంబర్ 7, 2019

Written By సెల్వి
Updated: గురువారం, 7 నవంబరు 2019 (10:26 IST)
తెలుగు పంచాంగం నవంబర్ 7, 2019
వికారినామ సంవత్సరం. దక్షిణాయనం, శీతాకాలం
కార్తీక మాసం, శుక్ల పక్షం, గురువారం
తిథి - దశమి ఉదయం 9.54 వరకు తదుపరి ఏకాదశి
నక్షత్రం - శతభిష ఉదయం 9.15 వరకు తదుపరి పూర్వాభాద్ర
 
సూర్యోదయం -ఉదయం 06:04 గంటలు
సూర్యాస్తమయం - సాయంత్రం 05:27 గంటలు
వర్జ్యం - సాయంత్రం 4.26 నుంచి 6.14 వరకు
అమృత కాలం - తెల్లవారి 3.44 నుంచి 5.38 వరకు
 
శుభసమయం - ఉదయం 8.00 నుంచి 8.30 తిరిగి సాయంత్రం 6.00 నుంచి 6.30 వరకు
రాహు కాలం - మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు
యమగండం - ఉదయం 06.00 నుంచి 07.30 వరకు

అన్నీ చూడండి

తిరుప్పరంకుండ్రం కొండపై వెలగని కార్తీక దీపం.. విజయ్ సర్కారుకు తప్పని తిప్పలు

15మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు.. డబ్బు, నగలే కాదు.. అవన్నీ దోచుకున్నాడు..

సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసింది: అన్నామలై

పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?

తుని గొల్లఅప్పారావు శివాలయం ఎదుట భిక్షాటన: జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన గోర్లి నరసయ్యమ్మ, ఎందుకు?

అన్నీ చూడండి

24-11-2026 మంగళవారం దిన ఫలాలు - అనవసర ఖర్చులను నియంత్రించాలి

కార్తీక పౌర్ణమి, కార్తీక దీపం ఎందుకు వెలిగించాలి?

కార్తీక సోమవారం రోజు శివుడిని, చంద్రుడిని పూజిస్తే..?

23-11-2026 సోమవారం దిన ఫలాలు - పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు...

22-11-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. స్నేహితులు లేదా సహచరుల సహకారంతో...?

తర్వాతి కథనం
Show comments