Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశి ఫలితాలు(13-06-17)... డాక్యుమెంట్లపై సంతకాలు జాగ్రత్త

మేషం : వస్త్ర, స్టేషనరీ, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. రావలసిన ధనం ఆలస్యంగా అందడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. పరుషమైన మాటలు సంబంధాల్ని దెబ్బతీస్తాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల

Written By Raman
Updated: సోమవారం, 12 జూన్ 2017 (22:12 IST)
మేషం : వస్త్ర, స్టేషనరీ, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. రావలసిన ధనం ఆలస్యంగా అందడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. పరుషమైన మాటలు సంబంధాల్ని దెబ్బతీస్తాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం : భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మెరుగపడుతాయి. ఉపాధ్యాయులకు ఊహించని వారి నుంచి సదవకాశాలు లభిస్తాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ హోదాను చాటుకునేందుకు ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
మిథునం : ఉద్యోగస్తులు తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. అయిన వారితో సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. పెద్దల ఆరోగ్యంగా నిలకడగా ఉంటుంది. లౌక్యంగా వ్యవహరించి మీ సమాధానాన్ని దాటవేయండి. డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టేముందు జాగ్రత్త అవసరం. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు.
 
కర్కాటకం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు. ఉపాధ్యాయులకు ఊహించని వారి నుంచి సదవకాశాలు లభిస్తాయి. భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు.
 
సింహం : ప్రయత్న పూర్వకంగా నిరుద్యోగులకు అవకాశం కలిసివస్తుంది. భాగస్వామ్యుల మధ్య అవరోధాలు తలెత్తిన నెమ్మదిగా పరిష్కరిస్తారు. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. స్త్రీలకు అకాల భోజనం వలన ఆరోగ్యంలో చికాకులను ఎదుర్కొంటారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
కన్య :  వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకెంతో శుభం చేకూరుతుందని గమనించండి. శ్రమపడినా ఫలితం దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ మనోభావాలు నెరవేరే సమయం ఆసన్నమైంది.
 
తుల : మీ హోదాను చాటుకునేందుకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. తొందరపాటుతనం వల్ల ధన నష్టం, అవకాశాలు వెనక్కిపోయే ఆస్కారం ఉంది.
 
వృశ్చికం : అందరిలోనూ మంచి గుర్తింపు పొందుతారు. రేపటి గురించి ఆలోచనలు సాగిస్తారు. పాత రుణాలు తీరుస్తారు. మీ వాహనం ఇతరులకివ్వడం వల్ల కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. రాజకీయాల్లో వారు విరోధులు వేసే పథకాలను తెలివితో తిప్పిగొట్టగలుగుతారు. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
ధనస్సు: మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. రాజకీయాల్లో వారికి సంఘంలో మంచి పేరు లభిస్తుంది. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. 
 
మకరం : వాతావరణంలో మార్పు వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. పరుషమైన మాటలు సంబంధాల్ని దెబ్బతీస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. మీ సంతానం వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన, ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. 
 
కుంభం : ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. సోదరీసోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో స్వల్ప తేడాలుంటాయి. ఇతరులకు మేలు చేసినా విమర్శలు తప్పవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, అధికారులతో చికాకులు తలెత్తుతాయి.
 
మీనం : ఉద్యోగస్తులవు పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. స్త్రీలకు దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. రుణాల కోసం అన్వేషిస్తారు. సంఘంలో మీ మాటకు గౌరవ మర్యాదలు తక్కువగా లభిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు.

అన్నీ చూడండి

సెయూటాకు వలసదారులు.. తొక్కిసలాట 67మంది మృతి.. ఈదుకుంటూ వచ్చేస్తున్నారు..

సోదరీమణులారా... నా గుండెను కదిలించారమ్మా: సీఎం చంద్రబాబు వీడియో షేర్

Chandrababu Naidu పవర్‌ఫుల్ స్పీచ్, మోడీజీతోనే ప్రపంచంలో భారత్ నెం.1, Video

కేరళలో కుమ్మేస్తున్న వర్షాలు.. ఐదుగురు మృతి.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్

తిరుమలలో చైన్ స్నాచర్.. మహిళా భక్తురాలు బంగారు గొలుసును లాక్కెళ్లాడు..

అన్నీ చూడండి

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?

01-08-2026 శనివారం ఫలితాలు - మీ నమ్మకం వమ్ముకాదు...

01-08-2026 నుంచి 31-08-2026 వరకు ఆగస్టు మాస ఫలితాలు

Lakshmi Vratam: ఆషాఢ శుక్రవారం లక్ష్మీ పూజ వ్రతాన్ని పాటిస్తే...

తర్వాతి కథనం
Show comments