శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (12:24 IST)

మంగళవారం నేతి దీపాన్ని కుమారస్వామికి వెలిగిస్తే..?

Ghee Lamp
కుమార స్వామి అంగారక గ్రహాలకు అధిపతి. అందుచేత మంగళవారం కుమారస్వామి వ్రతాన్ని ఆచరించడం ద్వారా కుటుంబంలో శాంతి ఉంటుంది. అలాగే మంగళవారం నాడు కుమార స్వామి  ఆలయాన్ని సందర్శించడం, పూజించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
అలాగే మంగళవారం నాడు మురుగన్ ఆలయాన్ని సందర్శించడం, పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా తిరుత్తణి కుమార స్వామిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. 
 
మంగళవారం కుమార స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం.. అలాగే శివాలయాలకు వెళ్లడం.. నెయ్యి దీపం వెలిగించడం మంచిది. మంగళవారం పూట నేతి దీపం వెలిగించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.