సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సిహెచ్
Last Modified: గురువారం, 2 జనవరి 2020 (20:32 IST)

శ్రీలక్ష్మీ ప్రార్థన.. కనకధారా స్తోత్రంలో ఓ శ్లోకం

విశ్వామరేంద్రం పద విభ్రమ దానదక్ష
మానంద హేతురధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతుమయి క్షణమీక్షణార్థ
మిన్దీవరోదర సహోదర మిన్దిరాయా
 
భావం: ఇంద్రాది దేవతలకు ముల్లోకములను అమరావతిని కట్టబెట్టగలిగిన దయతో కూడిన విష్ణుభగవానుని ఆనందమును వృద్ధిచేయు చూపులు కలిగిన తల్లీ, చతుర్ముఖ బ్రహ్మకి సోదరీ! ఒక్క క్షణము నీ కరుణాపూరిత చూపులు మాపై ప్రసారము చేయుదువుగాక!