శనివారం, 26 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 28 డిశెంబరు 2019 (21:42 IST)
సంబంధిత వార్తలు
భిక్షాందేహి, కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ!
కార్తీకం హరిహరాదులకు ప్రీతికరం.. తులసీ, మారేడు దళాలతో..?!
తపస్సు అంటే ఏమిటి?
ఈ రోజున ఉపవాసదీక్షను చేప్పటి..?
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు... శ్లోకం అర్థమేంటి?
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
జ్ఞానానందమయం దేవం
నిర్మల స్పటికాక్రుతిం
ఆధారం సర్వ విజ్ఞానం
హయగ్రీవ ఉపాస్మహే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం
బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి అరెస్టయిన కన్నడ నటి రన్యా రావుపై విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం, 1974 (COFEPOSA) చట్టాన్ని ప్రయోగించినట్లు శుక్రవారం వర్గాలు ధృవీకరించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నోడల్ ఏజెన్సీ అయిన సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (CEIB), ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సిఫార్సు మేరకు నటి రన్యా రావు, ఇతర నిందితులపై COFEPOSA చట్టాన్ని ప్రయోగించింది.
పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి
పహెల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాదులో కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒక్క దెబ్బతో పాకిస్తాన్ దేశాన్ని రెండు ముక్కలు చేసేయండి. పాక్ ఆక్రమిత కాశ్మీరును భారతదేశంలో కలిపేయండి. కోట్లాది భారతీయులందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడికి మద్దతుగా వుంటారు. 1967, 1971లో పాకిస్తాన్ ఇటువంటి దాడులకు పాల్పడ్డప్పుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేసారు. ఇప్పుడు కూడా మీరు ఇదే చేయండి.
ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?
భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తి వున్న దేశంగా దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా తన శక్తిని చాటుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలను కుంగదీసిన కోవిడ్ సైతం భారతదేశం నుంచి వెళ్లిపోక తప్పలేదు. అలా ప్రతి అవరోధాన్ని తట్టుకుని ముందుకు సాగుతున్న భారతదేశాన్ని, దేశ అభివృద్ధిని చూసి పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ దేశానికి చెందిన చాలామంది పౌరులు సైతం... ప్రధాన మోడి వంటి నాయకత్వం కావాలంటూ బహిరంగంగానే అక్కడ మీడియాతో చెప్పారు కూడా.
EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం
ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియను ఈపీఎఫ్‌వో మరింత సులభతరం చేసిందని శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. కొత్త ఖాతాకు నిధుల బదిలీని వేగవంతం చేసే పునరుద్ధరించిన ఫారమ్-13 సాఫ్ట్వేర్ కార్యాచరణను ప్రారంభించడం ద్వారా ఈపీఎఫ్‌వో ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇక నుంచి ఈపీఎఫ్‌వో బదిలీ క్లెయిమ్ ఆమోదించబడిన తర్వాత, మునుపటి ఖాతా నుంతి ప్రస్తుత ఖాతాకు తక్షణమే బదిలీ చేయబడుతుంది. ఇది ఈపీఎఫ్‌వో సభ్యులకు "జీవన సౌలభ్యం" లక్ష్యాన్ని మరింత పెంచుతుంది.
నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్
భారత్‌కు లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉన్న సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీంతో పాకిస్థాన్ దిక్కుతోచనిస్థితి నెలకొంది. ఈ ఒప్పందం రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయిస్తామంటూ పాక్ నేతలు ప్రకటిస్తున్నారు.
లేటెస్ట్
24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆర్ధికలావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు.
Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
అక్షయ తృతీయ నాడు శుభకార్యాలు చేసేందుకు శుభం. ఈ రోజున ఎటువంటి శుభ కార్యాలు చేయడానికి ప్రత్యేక శుభ సమయం అవసరం లేదు. 'అక్షయం' అంటే నాశనం కానిది, శాశ్వతమైనది. ఈ రోజున చేసే శుభ కార్యాల వల్ల కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని రెట్లు పెరిగి శాశ్వతంగా ఉంటాయని విశ్వాసం. ఈ సంవత్సరం, అక్షయ తృతీయ ఏప్రిల్ 30, 2025న వస్తుంది. ఈ సంవత్సరం, అక్షయ తృతీయ అనేక ప్రత్యేక యోగాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జరుగుతున్నాయి. ఈ రోజున అనేక అరుదైన, అత్యంత శుభప్రదమైన రాజయోగాలు ఏర్పడతాయి. ఇది సంపద, శ్రేయస్సు,కొత్త ప్రారంభాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున చతుర్గ్రాహి యోగం, మాలవ్య యోగం, లక్ష్మీ నారాయణ యోగం, గజకేసరి యోగం, రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం వంటి యోగాలు ఏర్పడతాయి.
23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు శుభసమయం సమీపించింది. ఉత్సాహంగా అడుగులేయండి. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. ముఖ్యుమైన పనులు వేగవంతమవుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు.
మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?
కార్తికేయ లేదా సుబ్రమణ్య అని పిలువబడే కుమార స్వామిని మంగళవారం పూట పూజించే వారికి సర్వం శుభం కలుగుతుంది. బలం, ధైర్యం, విజయానికి కుమార స్వామిని చిహ్నంగా భావిస్తారు. జ్యోతిషశాస్త్రంలో మంగళవారం అంగారక గ్రహంతో ముడిపడి ఉంది. కార్తికేయ లేదా స్కంధ అని కూడా పిలువబడే కుమార స్వామిని మంగళవారం పూజించే వారికి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కోరిక కోరికలు నెరవేరుతాయి. మంగళవారం కుమార స్వామి పూజతో కుజ గ్రహ ప్రభావం తగ్గుతుంది.
22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒత్తిళ్లకు గురికావద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.