శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 20 ఏప్రియల్ 2020 (23:12 IST)

ఆకర్షణ వృద్ధి కోసం ఇలా చేస్తే చాలు...

మీరు పూజ చేసే స్థానంలో బంతి పూవును ఉంచండి. ఆ తర్వాత ఆ పూలను పసుపుతో పూజించండి. ఆ పూలను నీటిలో చిదిముకోండి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దానిని తిలకంగా దిద్దుకోండి. 
 
ప్రత్యేకంగా మీ ఎదుటివారు మిమ్మల్ని చూసి ఆకర్షితులవుతారు. ప్రధానంగా అమ్మాయి లేదా అబ్బాయి వివాహ సంబంధాలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రయోగం చేయండి. మంచి ఫలితాలను పొందుతారు.