శ్రీ కపాలీశ్వర స్వామిని నెమలి రూపంలో కొలిచిన దేవి
ప్రళయకాలంలో కపాలధారియై వెలసిన ఈ స్వామి కపాలీశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయంలో కొలువైన అమ్మవారు కర్పగాంబాళ్, నెమలి రూపంలో స్వామిని కొలుచుకుంటుండేదని స్థల పురాణకథనం. అమ్మవారి కల్పవృక్షం వలె భక్తుల కోరికలను తీరుస్తుంటుందని, అందుకే ఆ తల్లి కర్పగా
ప్రళయకాలంలో కపాలధారియై వెలసిన ఈ స్వామి కపాలీశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయంలో కొలువైన అమ్మవారు కర్పగాంబాళ్, నెమలి రూపంలో స్వామిని కొలుచుకుంటుండేదని స్థల పురాణకథనం. అమ్మవారి కల్పవృక్షం వలె భక్తుల కోరికలను తీరుస్తుంటుందని, అందుకే ఆ తల్లి కర్పగాంబాళ్ అని కొలువులందుకుంటోందని విశ్వాసం. తమిళంలో మయిల్ అంటే నెమలి అని అర్థం. అందుకే ఈ ప్రాంతానికి మయిలాపురం అనే పేరు వచ్చిందని అంటారు.