Daily Horoscope
✕

వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా అవి వస్తాయ్... స్వామి వివేకానంద

నిజమైన చిత్తశుద్ధితో ఏ పనిలోనైనా నిమగ్నమైతే, మీరు విజయం సాధించడం తథ్యం. సర్వశక్తులనూ సంపూర్ణంగా ధారబోసి పని చేసేవారు విజయాన్ని సాధించడమే గాక అందులో లీనమైపోయి పరమ సత్యాన్నే సాక్షాత్కరించుకుంటారు. మనస్పూర్తిగా ఓ పనిని చేసే వారందరికి సహాయం భగవంతును నుండ

Written By chj
Updated: బుధవారం, 5 సెప్టెంబరు 2018 (18:42 IST)
1. నిజమైన చిత్తశుద్ధితో ఏ పనిలోనైనా నిమగ్నమైతే, మీరు విజయం సాధించడం తథ్యం. సర్వశక్తులనూ సంపూర్ణంగా ధారబోసి పని చేసేవారు విజయాన్ని సాధించడమే గాక అందులో లీనమైపోయి పరమ సత్యాన్నే సాక్షాత్కరించుకుంటారు. మనస్పూర్తిగా ఓ పనిని చేసే వారందరికి సహాయం భగవంతును నుండి లభిస్తుంది.
 
2. ప్రతి సుఖం తరువాత దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేకా తక్కువ ఉండవచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఃఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి.
 
3. సత్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే, మనం జయించి తీరుతాం.
 
4. కార్యశక్తి కంటే, కష్టాల్ని భరించే శక్తి గణించలేనంత గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకు ఉన్న శక్తి అనంత రెట్లు ప్రభావశీలమైనది.

అన్నీ చూడండి

సౌదీ అరేబియాకు విమాన సర్వీసులు నిలిపివేత

సీఈసీపై ప్రజా అభిశంసన - దమ్ముంటే చర్చకు రమ్మన్న అమిత్ షా

దోమల బెడద.. ఆదిలాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

చైనాలో అమ్మాయిల కొరత...జీవిత భాగస్వామి కోసం విదేశాల వైపు చూపు

నేను అధికారంలో వున్న కాలంతో పోల్చితే.. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగాయంటే?

అన్నీ చూడండి

31-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు - అనవసరమైన హామీలు ఇవ్వవద్దు...

30-10-2026 శుక్రవారం నాటి రాశి ఫలాలు - ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది..

What Is a Pralaya: ప్రళయం అంటే ఏమిటి? ప్రపంచం నాశనమవుతుందా? ఎలా లెక్కిస్తారు?

29-10-2026 గురువారం నాటి రాశి ఫలాలు - శుభకార్యం జరిగే అవకాశం ఉంది

28-10-2026 బుధవారం నాటి రాశి ఫలాలు - కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు

తర్వాతి కథనం
Show comments