కృష్ణా పుష్కరాలు : పుష్కర సమయంలో చేయాల్సిన దానాలు ఏంటి?
కృష్ణా పుష్కరాలు గురువారం రాత్రి నుంచి పుష్కర హారతితో ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి యాత్రికులు, భక్తులు స్నానాలు ఆచరించవచ్చు. అయితే, ఈ పుష్కర సమయంలో చేయాల్సిన దానాలను పరిశీలిస్తే...
కృష్ణా పుష్కరాలు గురువారం రాత్రి నుంచి పుష్కర హారతితో ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి యాత్రికులు, భక్తులు స్నానాలు ఆచరించవచ్చు. అయితే, ఈ పుష్కర సమయంలో చేయాల్సిన దానాలను పరిశీలిస్తే...
మొదటి రోజు.. బంగారు, వెండి, ఆహార ధాన్యాలు, భూమి.
రెండో రోజు.. వస్త్రాలు, ఉప్పు, డైమండ్స్.
మూడో రోజు.. బెల్లం, అవిశాకు, పండ్లు.
నాలుగో రోజు.. నెయ్యి, నూనె, పాలు, తేనె.
ఐదో రోజు.. బియ్యం, శకటం, ఎద్దు, నాగలి.
ఆరో రోజు.. మందులు, ఎర్ర గంధం, కర్పూరం, సాంబ్రాణి
ఏడో రోజు.. గృహోపకరణ వస్తువులు, పరుపు.
ఎనిమిదో రోజు.. ఎర్ర గంధం, కూరగాయలు,
తొమ్మిదో రోజు.. గుడ్డు, ఖనిజాలు, దుప్పటి
పదో రోజు.. కూరగాయలు, పుస్తకాలు, సాలగ్రామ
పదకొండవ రోజు... ఏనుగు.
పన్నెండవ రోజు.. పప్పులు, నవధాన్యాలు.