1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Tirumala News, Piligrims rush

తిరుమల సమాచారం... తగ్గుతున్న భక్తుల రద్దీ

Tirumala News
రెండు రోజుల పాటు సెలవుదినాలు కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. శని, ఆదివారాలు సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. నిన్న శ్రీవారిని 84,507 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. అలాగే కాలినడకన వస్తున్న భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.33 లక్షలు. సాయంత్రానికి రద్దీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని టిటిడి అధికారులు భావిస్తున్నారు.
About Writer
ttdj