తిరుపతిలో దొరవేషంలో కైకాల కులస్థుల సందడి

Written By ttdj
Updated: శనివారం, 14 మే 2016 (11:05 IST)
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. వేషధారణలో భాగంగా శనివారం కైకాల కులస్థులు వంశపారపర్యంగా దొరవేషాన్ని ధరించారు. అలాగే చాకలి కులస్థులు మంత్రి వేషాన్ని ధరించారు. వీరు మంత్రి, దొరవేషాలతో నగరమంతా తిరుగుతూ పూజలందుకున్నారు. నాడు గంగమ్మ సంచరించిన దానికి చిహ్నంగా నేడు కైకాల,  చాకలి కులస్థులు ఆనవాయితీగా గంగమ్మకు ఇష్టమైన ఈ వేషాన్ని ధరించి అమ్మను సంతోష పరుస్తారు.
 
ఇక భక్తులు కూడా బొగ్గుతో నల్లటి బొట్లు ధరించి, తెల్లటి నామాన్ని శరీరంపై పూసుకుని, చేతిలో వేపాకు పెట్టుకుని పట్టణంలో కనిపించిన వారిని బూతులు తిట్టుకుంటూ గంగమ్మ ఆలయానికి చేరుకుంటున్నారు. శనివారం ఉదయం నుంచే ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. 

అన్నీ చూడండి

భారత్ వజ్రాల వ్యాపారి కిడ్నాప్ : విమోచన క్రయధనంగా రూ.44 కోట్లు చెల్లింపు

శివాని ఆత్మహత్య.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన.. ఆమె ఎవరు?

క్లాసు రూంలో మూత్రం పోశాడని వేడి కత్తితో విద్యార్థి ప్రైవేట్ పార్ట్ కాల్చిన టీచర్

టైలర్ కుమారుడుకి గోల్డెన్ ఛాన్స్ - రూ.1.06 కోట్ల వార్షిక వేతనంతో ఛాన్స్

భయపెడుతున్న బోర్డో కార్చిచ్చు... వరల్డ్ వైన్ రాజధాని వైపు దూసుకొస్తున్న అగ్నికీలలు

అన్నీ చూడండి

రూ.11.70 కోట్ల వ్యయంతో సింహాచలంలో గిరి ప్రదక్షణ రహదారి

27-07-2026 సోమవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు.. ముఖపరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త...

ఆదివారం మీ రాశి ఫలితాలు- అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే అనుకోండి

26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు

తర్వాతి కథనం
Show comments