1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. tirupati balaji darshan, 45 minits

తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కేవలం 45 నిమిషాల్లోపే...

tirupati balaji darshan
తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కేవలం 45 నిమిషాల్లోనే భక్తులకు లభిస్తోంది. దీనికి కారణం కలియుగ వైకుంఠం మొత్తం భక్తులు లేక బోసిపోయి ఉండటమే. గురువారం ఉదయం సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉన్నారు. 
 
అలాగే కాలినడక భక్తులు కూడా రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనంతో పాటు కాలినడక భక్తులకు 45 నిమిషాల్లోపే దర్శనం పూర్తవుతోంది. బుధవారం శ్రీవారిని 62,997 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.కోటి 96 లక్షలు వసూలైంది. 
About Writer
ttdj
తర్వాతి కథనం
శ్రీవారి సేవలోనే చదలవాడ... తితిదే పాలక మండలి మరో యేడాది పొడగింపు