వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే

సెల్వి| Last Updated: శనివారం, 8 ఫిబ్రవరి 2020 (10:13 IST)
వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రోజు అంటే ఫిబ్రవరి 8వ తేదీని ప్రపోజ్ డేగా జరుపుకుంటున్నారు. ఈ రోజున తాము ఇష్టపడేవారికి తమ ప్రేమను ప్రపోజ్ చేస్తారు.

వాళ్లు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. చెప్పడం మనవంతు అంటూ వారి భావాలను వ్యక్తీకరిస్తారు. అయితే.. ఇది కేవలం అప్పుడే ప్రేమలో పడినవారికి కాదు.. ప్రేమలో మునిగి తేలుతున్న వారికీ వర్తిస్తుంది.

ఇప్పటికే ఒక్కటైన్ జంటలు ఈ రోజును సెలెబ్రేట్ చేసుకుంటారు. అందుకే ఈ రోజున మీకు ఇష్టమైన వారికి ప్రపోజ్ చేయండి. ఇంకా వారికి ఇష్టమైన వస్తువులతో కానుకగా ఇచ్చుకోండి. ఇంకేముంది.. లవర్స్ డే రోజున గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు.దీనిపై మరింత చదవండి :