అది మాకొద్దు.. మీరే తీస్కోండి: పాకీయులతో ఇండియన్స్

"సరిగ్గా...... పాకిస్తాన్- ఇండియా బోర్డర్ లైన్ మీద... కోడి గుడ్డు పెట్టింది!!!!!!!!!!!!!! పాక్ వాళ్ళు.... "అది మా గుడ్డు" అన్నారు!! "సరే... ఒక గంటలో...... ఎవరు ఎక్కువమందిని చితక్కొడతారో... వాళ్లదే

movie still
venu| Last Updated: గురువారం, 5 జనవరి 2017 (15:29 IST)
"సరిగ్గా...... 
పాకిస్తాన్- ఇండియా బోర్డర్ లైన్ మీద...
కోడి గుడ్డు పెట్టింది!!!!!!!!!!!!!!
 
పాక్ వాళ్ళు....
"అది మా గుడ్డు" అన్నారు!!
 
"సరే... ఒక గంటలో......
ఎవరు ఎక్కువమందిని చితక్కొడతారో...
వాళ్లదే ఆ గుడ్డు" అన్నారు... మన ఇండియన్స్ !!
 
"వాకే.. ముందు మీరు మొదలెట్టండి!" అన్నారు "పాక్"వాళ్ళు.
 
మన ఇండియన్స్ .....
బోర్డర్ దాటి వెళ్లి ...
ఒక గంటలో 500 "పాకీ"యులని చితక్కొట్టారు.
 
"ఓస్ అంతేనా....
హిప్పుడు మా వంతు..
మేము కొడతాం"అన్నారు "పాకీ"యులు.
 
"అవసరం లేదు...
ఆ గుడ్డు మీరే తీసుకోండి!!" అన్నారు నవ్వుకుంటూ మన "ఇండియన్స్"దీనిపై మరింత చదవండి :