బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 జూన్ 2024 (14:13 IST)

టీచర్‌ వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చెట్టుకు కట్టేసి దాడి..

School Teacher
School Teacher
వివాహేతర సంబంధాలు దారుణాలకు దారి తీస్తున్నాయి. పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని మహిళతో ఉండగా పట్టుకుని చెట్టుకి కట్టేసి స్థానికులు చితకబాదారు. 
 
వివరాల్లోకి వెళితే., భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట మండలం నెమలిపేటలో రామదాస్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ మహిళతో ఉండగా ఆమె భర్త, గ్రామస్థులు చెట్టుకు కట్టేసి భౌతికంగా దాడి చేశారు.
 
పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చెట్టుకి కట్టేసి గ్రామస్తులు చితకబాదారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.