ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జులై 2022 (19:24 IST)

తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడెమీ ఛైర్ పర్సన్‌గా దీపికా రెడ్డి

deepika reddy
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి దీపికా రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సముచిత రీతిలో సత్కరించింది. ఆమెను తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడెమీ ఛైర్ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
జాతీయ సంగీత నాటక అకాడెమీ అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన దీపికా రెడ్డిని తెలంగాణ నాటక  అకాడెమీ ఛైర్ పర్సన్‌గా నియమిస్తూ తెరాస ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.