శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : సోమవారం, 27 నవంబరు 2017 (19:21 IST)

కేసీఆర్ డెకరేషన్స్... ఇవాంకా కోసమే ఇలానా? తెలంగాణ జనం చిందులు(ఫోటోలు-వీడియో)

రేపు తెలంగాణ రాజధానికి హైదరాబాదులో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరుగబోతోంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా వస్తున్నారు. దీనితో నగరంలో ఆమె పర్యటించే ప్రాంతాలు సుందరమయ

రేపు తెలంగాణ రాజధానికి హైదరాబాదులో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరుగబోతోంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా వస్తున్నారు. దీనితో నగరంలో ఆమె పర్యటించే ప్రాంతాలు సుందరమయంగా మారుతున్నాయనే టాక్ వినబడుతోంది. ఇక్కడ చూడండి హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సుందర దృశ్యాలు.
హైటెక్ సిటీ వద్ద రంగు...
రైల్వే బ్రిడ్జి మెట్లలో పులి

 
 

రాజధానిలోని అన్ని ప్రాంతాలను సుందరీకరణ చేస్తే బహుశా ఇబ్బంది వచ్చేదేమో కాదు కానీ కేవలం కొన్ని ప్రాంతాలకే అది పరిమితం అయ్యేసరికి ట్విట్టర్, ఫేస్ బుక్‌లలో తెలంగాణా ప్రభుత్వంపై సెటైర్లు పేలుతున్నాయి. కేవలం ఇవాంకా వస్తున్నారనేనా ఇన్ని ఏర్పాట్లు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇవాంకాకు కూడా దీనిపై ఫిర్యాదులు వెళ్లాయనే వార్తలు వినిపిస్తున్నాయి. వీడియో చూడండి.