1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By JSK
Last Modified: గురువారం, 19 మే 2016 (17:39 IST)

నాకు నువ్వూ... నీకు నేను... కేటీఆర్-సచిన్ టెండూల్కర్ సెల్ఫీ(ఫోటోలు)

హైద‌రాబాద్: ప‌్ర‌ముఖ క్రికెట‌ర్ స‌చిన్... తెలంగాణా మంత్రి కేటీఆర్ ఒక‌రితో ఒక‌రు సెల్ఫీలు దిగి... అంద‌రినీ ఆక‌ర్ష‌ణ‌లో ముంచెత్తారు. హైద‌రాబాద్‌లోని వేవ్‌రాక్ భ‌వ‌నంలో యాపిల్ సీఈవోతో కేటీఆర్‌ భేటీలో పాల్గొన్న స‌మ‌యంలో ఇలా స‌చిత్ టెండూల్కర్‌తో సెల్ఫీలు దిగారు. 


 
యాపిల్ లార్జెస్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఇక్క‌డ ఏర్పాటు చేస్తున్న నేప‌థ్యంలో యాపిల్ ఐ ఫోన్‌తో వీరు సెల్ఫీలు దిగి సంద‌డి చేశారు. యాపిల్ భ‌వ‌నం ఓపెనింగ్ సంద‌ర్భంగా యాపిల్ సీఈవో, సీఎం కేసీఆర్, అక్క‌డి యువ‌త‌తో దిగిన సెల్ఫీల‌ను కేటీఆర్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు కూడా.