Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

పిడిగుద్దులాట.. ఆట ముగియగానే ఆలింగనం చేసుకున్నారు..

Written By సెల్వి
Updated: బుధవారం, 8 మార్చి 2023 (13:46 IST)
నిజామాబాద్‌లో పిడికిళ్లతో కొట్టుకున్నారు గ్రామస్థులు. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సా గ్రామంలో హోలీ సందర్భంగా ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్న పిడిగుద్దులాట యధావిధిగా కొనసాగింది. 
 
ప్రజలు మంగళవారం ఉదయం హోలీ ఆడిన తర్వాత సాయంత్రం హనుమాన్ ఆలయం ఎదురుగా తాడుకు ఇరువైపులా వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు. ఐదు నిమిషాల పాటు కొనసాగే ఈ క్రీడ నిర్వహించకపోతే చెడు జరుగుతుంది గ్రామస్థుల నమ్మకం. 
 
ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. అయినా ఆట ముగియగానే పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అంతకుముందు గ్రామ శివారులో కుస్తీ పోటీలు నిర్వహించారు. 

అన్నీ చూడండి

AA 23 Update : అల్లు అర్జున్ తో లోకేష్ కనకరాజు చిత్రం : మైత్రీ మూవీ మేకర్స్

Pawan Kalyan's 30-years: పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు సినీ ప్రయాణంపై అల్లు అరవింద్ ప్రశంసలు

సుమ బాటలో విహారి ఓటిటి యాప్ ప్రోమో కు హోస్ట్ గా యాంకర్ శ్రీ సత్య

Dr. Naresh: పెండ్లికి పిల్లల్ని కనడానికి సంబంధమే లేదు, చంద్రబాబు అన్నదదేగా.. డా. నరేష్

Medha: శ్రీకాంత్, ఊహల తనయ హీరోయిన్ కాబోతోందట..

తర్వాతి కథనం
Show comments