శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 5 ఆగస్టు 2021 (11:42 IST)

అర్ధరాత్రి నాగబాబు అల్లుడు కేకలు.. ఏమైంది?

అర్ధరాత్రి ఏమైందో ఏమో కానీ మెగా నాగబాబు అల్లుడు అపార్ట్‌మెంటులో రచ్చ రచ్చ అయింది. నిహారిక భర్త న్యూసెన్స్ చేస్తున్నాడంటూ ఒక్కసారిగా కలకలం రేగింది.

అపార్ట్‌మెంట్ వాసులకు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో అపార్టు‌మెంటు వాసులంతా చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అపార్ట్ మెంట్ వాసులపై నిహారిక భర్త సైతం ఫిర్యాదు చేశారు. పోలీసులు పరస్పర ఫిర్యాదులను స్వీకరించి విచారణ నిర్వహిస్తున్నారు.