గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జులై 2023 (22:48 IST)

ఆగస్టు నెలలో టీఎస్పీఎస్సీ.. పాఠశాలలకు సెలవులు

schools closed
ఆగస్టు నెలలో టీఎస్పీఎస్సీ కీలక గ్రూప్-1 పరీక్షలను నిర్వహించనుంది. ఇప్పటికే తేదీలు కూడా ఖరారు అయ్యాయి. ఇందులో భాగంగా గ్రూప్ 2 పరీక్షల కోసం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
 
ఎగ్జామ్ సెంటర్లుగా నిర్ణయించబడిన వాటికి హాల్ డేస్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-4 వంటి పరీక్షలను పూర్తి చేయగా, గ్రూప్ - 2 నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. 
 
ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఎగ్జామ్స్ ఉంటాయి.