గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జులై 2023 (18:53 IST)

జూలైలో విద్యార్థులకు సెలవులే సెలవులు

tn students
జూలైలో విద్యార్థులకు సెలవులు రానున్నాయి. శనివారం సెకండ్ సాటర్డ్ కావడం.. జూలై 16 ఆదివారం సెలవు. అలాగే జులై 22వ తేదీ శనివారం ఫోర్త్ సాటర్డే.

నో బ్యాగ్‌ డే.. జులై 23వ తేదీ ఆదివారం. అంటే శనివారం నుంచి మరో 15రోజుల పాటు చూస్తే ఐదు రోజులు సెలవులు వచ్చినట్లు అవుతుంది. జులై 28వ తేదీ (శుక్ర‌వారం) మొహర్రం ఉంది. కాబట్టి పాఠశాలలకు సెలవు ఉండే అవ‌కాశం ఉంటుంది.

అలాగే జూలై 29వ తేదీన కూడా మొహరం జరుపుకుంటారు. జూలై 30వ తేదీన ఆదివారం సెలవు. దీంతో వరుసపెట్టి మూడు రోజులు హాలీడే వచ్చే అవకాశం వుందని విద్యాశాఖ తెలిపింది.