మంగళవారం, 22 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

భర్త నుంచి మీనా విడిపోతుందా...?

ఈ వార్త అవుననే ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భార్యాభర్తల మధ్య సయోధ్య లేదని చెబుతున్నాయి. ఆ మధ్య విద్యాసాగర్‌తో రిసెప్షన్‌లో విడివిడిగా ఉండటాన్ని చూసి అప్పట్లో బిజీగా ఉందని అనుకున్నారు. 

అయితే మీనా తిరిగి వెండితెరపై నటించాలన్న కోరికను వెలిబుచ్చినపుడు మొదట్లో అంగీకరించిన విద్యాసాగర్ ఇప్పుడు ససేమిరా అంటున్నాడట. దాంతో వారి మధ్య వాగ్వదాలు ఎక్కువయ్యాయనీ, త్వరలో విడాకులు తీసుకోవచ్చని చెబుతున్నారు.