మంగళవారం, 22 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

రామ్- ఇలియానా... టామ్ అండ్ జెర్రీ

రామ్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ గణేష్ చిత్రాన్ని నిర్మించారు. కాగా తాజాగా రామ్‌తో కిక్ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఇలియానా హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రానికి "టామ్ అండ్ జెర్రీ" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.