ధనుష్ గురించి చెప్పేసిన ఐశ్వర్య
Aishwarya Rajinikanth
తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఐశ్వర్య ధనుష్ పేరును తీసేసి ఐశ్వర్య రజనీ అంటూ మార్చేసింది. దీంతో తన మనసులోని విషయాన్ని స్పష్టంగా తెలియజేనట్లయింది. కానీ ఇది అందరికీ షాక్ ఇచ్చేలా ఐశ్వర్య చేసింది. ఇటీవలే తను దర్శకత్వం వహించిన ముసాఫిర్ చిత్రంలోని ఆల్బమ్ గురించి మాట్లాడింది. అప్పుడు కూడా చిన్న వీడియో ద్వారా మాట్లాడుతూ `ది ఈజ్ ఐశ్వర్య రజనీకాంత్` అంటూ పేర్కొంది. సో. ఇక ధనుష్‌తో వీడిపోతున్నట్లుగా వెల్లడించినట్లుగా ఆమె మాటలు వున్నాయి. ఐశ్వర్య మరో సినిమాకూ దర్శకత్వం చేయబోతోన్నట్లు తెలిసింది. ఇక ధనుష్ సౌత్‌తోపాటు హాలీవుడ్ ప్రాజెక్ట్‌నూ చేయబోతున్నాడు.
తర్వాతి కథనం
