ఒక్కర్తినే గదిలో కూర్చుని ఏడుస్తానంటున్న అనుష్క... ఎందుకు?

బాహుబలి చిత్రంలో కత్తులు తిప్పుతూ, ఒళ్లు జలదరించే యుద్ధ విన్యాసాలు చేసిన దేవసేన అనుష్కకు చేదు అనుభవాలు కూడా వున్నాయట. అదేంటి... ఎప్పుడూ నవ్వుతూ స్వీటుగా కనబడే అనుష్కకు చేదు అనుభవాలా అని మీరనుకోవచ్చు. మనిషన్నాక... చేదు-తీపి జ్ఞాపకాలు మామూలే కదండీ. అలా

సోమవారం, 5 జూన్ 2017 (15:21 IST)
బాహుబలి చిత్రంలో కత్తులు తిప్పుతూ, ఒళ్లు జలదరించే యుద్ధ విన్యాసాలు చేసిన దేవసేన అనుష్కకు చేదు అనుభవాలు కూడా వున్నాయట. అదేంటి... ఎప్పుడూ నవ్వుతూ స్వీటుగా కనబడే అనుష్కకు చేదు అనుభవాలా అని మీరనుకోవచ్చు. మనిషన్నాక... చేదు-తీపి జ్ఞాపకాలు మామూలే కదండీ. అలాంటివే అనుష్కకు కూడా వున్నాయట. ఇంతకీ ఏంటయా అవీ అంటే.. తారామణుల జీవితాలు పైకి కనిపించినంత అందంగా వుండని అంటోంది. 
 
అంతేకాదు... సినిమాల కోసం తాము చాలా కష్టపడుతుంటామనీ, మేకప్ వేసుకునేందుకు గంటలకొద్దీ ఉండాల్సి వస్తుందనీ, కష్టపడాల్సి వస్తుందని చెపుతోంది. అలా అన్నీ సరిచేసుకుని సినిమా షూటింగ్ ముగిసి ఇంటికి వెళ్లేసరికి శరీరం సహకరించదనీ, తీవ్రమైన నొప్పులు కలుగుతాయని చెపుతోంది. ఇలాంటి సమస్యలను ఇంట్లో వారికి కూడా చెప్పలేక తను ఒక్కదాన్నే గదిలో కూర్చుని ఏడ్చిన సందర్భాలు వున్నాయంటోంది స్వీటీ. నిజమే... అంత కష్టపడితేనే కదా... మనకు అంత అందమైన నటన చూస్తున్నామూ....

అన్నీ చూడండి

శుక్రవారం, జూలై 3, 2026 వాతావరణ నివేదిక ఎలా వుందంటే..?

బ్రిటీష్ మహిళ మెదడులో పరాన్నజీవులు - పదేళ్ళపాటు జీవితం నరకప్రాయం

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ప్రొవిజనల్ కీలపై 10 వేల అభ్యంతరాలు.. ఫలితాలు ఎపుడంటే?

డేకేర్‌లో చిన్నారులకు అమానుష శిక్షలు - నోట్లోకి టాయిలెట్ జెట్ స్ప్రేతో నీళ్లు

ఈవ్‌టీజింగ్ చేశాడని చెంపదెబ్బ.. అంతే అక్కాచెల్లెళ్లపై పదునైన ఆయుధాలతో దాడి

అన్నీ చూడండి

క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?

వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?

రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు

పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్

అధికంగా పసుపు వాడితే?

తర్వాతి కథనం
Show comments