గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By tj
Last Updated : బుధవారం, 26 జులై 2017 (14:57 IST)

దాదాతో ఛార్మి లవ్... గోవాలో డేటింగ్ కూడా...

డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరైన ఛార్మి అధికారులే ఆశ్చర్యపోయేలా కొన్ని నిజాలను బయట పెట్టినట్లు తెలుస్తోంది. ఛార్మి ఫోన్‌లో డ్రగ్స్ సూత్రధారి కెల్విన్ పేరును దాదా అని ఆమె ఫీడ్ చేసుకున్నట్లు సిట్ అధి

డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరైన ఛార్మి అధికారులే ఆశ్చర్యపోయేలా కొన్ని నిజాలను బయట పెట్టినట్లు తెలుస్తోంది. ఛార్మి ఫోన్‌లో డ్రగ్స్ సూత్రధారి కెల్విన్ పేరును దాదా అని ఆమె ఫీడ్ చేసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. అంతేకాదు వందకుపైగా ఫోటోలను కెల్విన్‌తో కలిసి ఛార్మి తీసుకున్నట్లు కూడా ఆధారాలు బయటపడ్డాయి. దీంతో అస్సలు నిజాన్ని ఛార్మి సిట్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.
 
డ్రగ్స్ వాడే సమయంలో దాదా (కెల్విన్)తో కొన్ని రోజులు ప్రేమాలాపన సాగించినట్లు చెబుతోంది. మొదట్లో ఫ్రెండ్స్‌గానే ఉన్నామని, అయితే ఆ తర్వాత ప్రేమించుకున్నామని, గోవాకు వెళ్ళినప్పుడు కెల్విన్‌తో డేటింగ్‌‍లో పాల్గొనన్నానని ఛార్మి సిట్ అధికారుల ముందు అంగీకరించినట్టు సమాచారం. దీన్ని విన్న సిట్ అధికారులు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.